Brown Top Millet Benefits
అండు కొర్రలు వల్ల ఉపయోగాలు
Image Source - Google | Image By Name:uppadasarees
|
కాన్సర్: అండు కొర్రలు (Brown Top Millet) రోజు ఎదో ఒక రూపంలో అంటే రైస్ లాగ టిఫిన్ లాగ తినడం వల్ల అనేక రకాల కాన్సర్స్ రాకుండా చేస్తుంది. ఒకవేల కాన్సర్ ఉంటే దాన్ని కంట్రోల్ చేస్తుంది.
పక్ష వాతం: అండు కొర్రలు (Brown Top Millet) రక్త నాలాల్లో రక్తాన్ని గడ్డ కట్టకుండ ఉంచి పక్ష వాతం రాకుండ చేయడమే కాకుండ హార్ట్ అట్టాక్ రాకుండ కాపాడుతుంది.
Brown Top Mille
ముఖ్య గమనిక: జంక్ ఫుడ్ కి తినకండి. ఎక్కువగా జబ్బులు రావడానికి కారణం ఈ జంక్ ఫ్యూడ్సే .రోజు కి ఒక రకం చిరు ధాన్యాలను (Millets) ఎదో ఒక రూపంలో తినడం వల్ల జబ్బుల బారినుండి బయటపడొచ్చు.
0 comments:
Post a Comment